జెన్కోలో ఏఈఈ ఉద్యోగం సాధించిన శ్వేత

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామానికి చెందిన సిరిపురం శ్వేత విద్యుత్ శాఖలోని జెన్కోలో ఏఈఈగా ఉద్యోగం సాధించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. గోవింద్ పెట్ గ్రామానికి చెందిన సిరిపురం సాయేందర్, నాగమణి దంపతుల కుమార్తె శ్వేత ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతి వరకు గోవింద్ పెట్ లోని శ్రీవాణి విద్యానికేతన్ లో, 4 నుంచి 8వ తరగతి వరకు ఆర్మూర్ లోని సెంట్ ఆన్స్ స్కూల్, 9,10వ తరగతి ఆర్మూర్ లోని...