శక్తి నగర్ పాఠశాలకు ఎస్ హెచ్ విఆర్ అవార్డు
బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మారుమూల గ్రామమైన శక్తి నగర్ పాఠశాలకు ఎస్ హెచ్ వి ఆర్ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి కృషి వల్లనే ఇది సాధ్యమైందని మారుమూల గ్రామంలోని పాఠశాలకు ఎస్ హెచ్ వి ఆర్ అవార్డు తీసుకురావడం ఆనందించదగ్గ విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం పరుస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలకు ఎస్ హెచ్ వి ఆర్ అవార్డు రావడం ఆనందంగా...