విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

  బాన్సువాడ, బతుకమ్మ :   నీట్ పేపర్ లీక్ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్ఆర్ఎన్ కె డిగ్రీ & పీజీ కళాశాల, నర్సింగ్ కళాశాలల్లో శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ బంద్‌ను పిడిఎస్ఎఫ్, డిఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, టిఆర్ఎస్వి, కాక్రొజ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్ రాజ్ మాట్లాడుతూ, ఇటీవల వెలుగులోకి వచ్చిన నీట్...