టీమిండియా టెస్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  టీమిండియా టెస్ట్  కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ పేరుని బీసీసీఐ ఖరారు చేసింది. వైస్ కెప్టెన్ గా రిషభ్ పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే జూన్ 20 నుంచి ఇంగ్లడ్ తో  జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కి బీసీసీఐ జట్టును ప్రకటించింది. గిల్ (C ), పంత్ (VC ),  జైస్వాల్, కేఎల్ రాహుల్,  సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, జడేజా, జూరెల్, సుందర్, శార్దుల్, బుమ్రా, సిరాజ్,...