ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి తో శ్రీ భాషిత చైర్మన్ భేటీ

బతుకమ్మ, ఆర్మూర్ :  హైదరాబాదులోని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో, తన తోటి న్యాయశాస్త్ర విద్యార్థి,  ఆత్మీయ మిత్రుడు, ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డిని కలిసి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండంట్ సుందర్ అభినందనలు తెలియజేశారు. తన ఆత్మీయ మిత్రుడు, క్లాస్మేట్ రాష్ట్రంలోని విద్యా సంబంధిత శాఖలో ఒక ఉన్నత పదవిని పొందినందుకు సుందర్ సంతోషం వ్యక్తం చేశారు.  వారి విద్యార్థి దశను ఒకరికొకరు కాసేపు ముచ్చటించుకున్నారు.  అలాగే విద్యావ్యవస్థ లో...