కార్తీక మాస దీక్షలోకి శ్రీబాలయోగి కృష్ణ మహారాజ్
21 రోజుల కఠిన దీక్ష నవంబర్ 15న దీక్ష విరమణ 16న కందకుర్తీ త్రివేణి సంఘమాని పాదయాత్ర నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : నిజామాబాద్ మండల పరిధిలోని మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం సంస్థపకులు శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్ శుక్రవారం కార్తీక మాస దీక్షలోకి వెళ్లారు. ప్రతి యేటా అశ్వయుజ నవమి నుండి 21 రోజుల పాటు అన్న, ఆహారాదులు మాని లోకాకల్యాణర్థం ఈ దీక్షను స్వామి చెప్పడతారు. ఈ కార్తీక దీక్ష ను ఈ నెల 25న ప్రారంభించి వచ్చే నవంబర్...