భక్తుల కొంగు బంగారం శ్రీ అయ్యల స్వామి
అత్యంత దివ్య ప్రదేశం అయ్యల గుట్ట నేడు శ్రీ అయ్యలగుట్ట రాజరాజేశ్వర స్వామి జాతర వేలాదిగా తరలిరానున్న భక్తజన సందోహం భీమ్ గల్, బతుకమ్మ ఆర్మూర్ డివిజన్ లోని వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ శివారులో గల శ్రీ అయ్యల గుట్ట పై వెలసిన శ్రీ అయ్యల స్వామి ఈ ప్రాంత భక్తుల పాలిట కొంగుబంగారమై వెలసిళ్లుతున్నాడు. ప్రతి యేటా మాఘమ అమావాస్య రోజున ఇక్కడ జరిగే జాతరకు జిల్లాలో నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. చుట్టూ గ్రామాలైన దోన్ పాల్, బషీరాబాద్,...