Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 3:31 pm Posted by : ramakrishna

శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి శేదార్థి కార్యక్రమం

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి శేదార్థి కార్యక్రమాన్ని గణేష్ మండలి నిర్వాహకులు శనివారం నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, శ్రీ సార్వజనీక్ గణేష్ మండలి నిర్వాహకులు గెంటిల సాయిలు, చిదుర వేరేశం, అడప సాయిలు, పత్తి రాము, కర్క అశోక్, ఏముల గజేందర్, గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.