జి సీఈఓ కు షోకాజ్ నోటీసులు
. . . జీతం క్లైయిమ్ చేసుకోరాదని ఉత్తర్వులు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా జి సిఇఓ భాగ్యలక్ష్మి కి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సిరికొండ మండలంలోని కేజీబీవీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమంలో జరిగిన అవకతవకలకు నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సిరికొండ మండలం లో కేజీబీవీ లో పనిచేస్తున్న సిఆర్ టికి గత 11 నెలల...