కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, గెస్ట్ ఫ్యాకల్టీ కి షోకాజ్ నోటీసులు

  . . . నవీపేట్ కేజీబీవీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్   నవీపేట్, బతుకమ్మ :   నవీపేట మండలం మోకన్ పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. నిర్వహణపరమైన లోపాలను గమనించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ కవితతో పాటు, బోధనా విధులలో...