జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి లో 10 శాతమైన చేసి చూపించండి
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి సవాల్ విసిరిన బిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు అభిలాష్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలువడానికి ప్రజలకు ఇచ్చిన హమీల అమలు గురించి ప్రశ్నించిన బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, వాటిని బిఆర్ఎస్ యువజన విభాగం తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షులు అభిలాష్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియా సమావేశాన్ని ఉద్దేశించి అభిలాష్ మాట్లాడుతూ... ఆర్మూర్ నియోజక వర్గ యువతను మీరు ఇజ్రాయేల్ దేశానికి ఏవిధంగా పంపించారు?...