బిల్లులు ఆపలేదని గుడిలో తడిదుస్తులతో ప్రమాణం చేద్దామా..?
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ సవాల్ బాన్సువాడ, బతుకమ్మ : నాకు రావాల్సిన బిల్లులు ఆపలేదని గుడిలో తడిదుస్తులతో ప్రమాణం చేద్దామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి బిర్కూర్ మాజీ జడ్పిటిసీ సతీశ్ సవాల్ విసిరారు. బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ తిరుమల దేవస్థానానికి సంబంధించి రూ.25 లక్షలు వడ్డీతో సహా చెల్లిస్తానని.. కానీ తనకు రావాల్సిన ఫండ్ను అడ్డుకుంటున్నారని బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ పేర్కొన్నారు. మంగళవారం సతీష్ విలేకరుల...