మంత్రుల కాళ్లు మొక్కాలా…

  . . . పోచారం సంచలన వ్యాఖ్యలు   బాన్సువాడ, బతుకమ్మ :   వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మంత్రులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. . . . మంత్రులు ఫోన్​ ఎత్తడం లేదు పెండింగ్​ బిల్లుల విషయమై మంత్రులకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని.. ప్రభుత్వసలహాదారుగా, సీనియన్​ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోన్​కాల్​ లిఫ్ట్​ చేయకపోవడం ఎంత వరకు...