నిజాంషుగర్స్ భూమిలో నవోదయ ఏర్పాటు చేయాలా..?

. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మతి తప్పారు . నవోదయ కోసం అడ్డదిడ్డంగా ప్రతిపాదనలు చేశారు . ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ఉద్దేశం మీకు లేదని స్పష్టమవుతోంది . బుగ్గకారుపై ఉన్న శ్రద్ధ సుదర్శన్ రెడ్డికి పనిపై లేదు . నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు హైదరాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని బోధన్ లోని నిజాంషుగర్స్ భూమిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రతిపాదనలు చేశారని, ఆయన మతితప్పి మాట్లాడుతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటైన...