పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా
ఇటీవల పార్టీ మారిన బెంగాల్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన కోర్టు తెలంగాణ స్పీకర్ కు సుప్రీం కోర్టు ధిక్కరణ నోటీసులు నాలుగు వారాలలో చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు తప్పవా..? వెబ్ డెస్క్, బతుకమ్మ : ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సోమవారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో సోమవారం విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో నాలుగు వారాలలోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ...