ఇండిపెండెంట్ అభ్యర్థికి కామారెడ్డి చైర్మన్ పదవా ?

  . . . రూ. 5 కోట్లకు డీల్ కుదిరిందంటూ ప్రచారం   నిజామాబాద్, బతుకమ్మ :   కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి కీ ఖాయమైందనే ప్రచారం జోరందుకుంది. మరో కొన్ని గంటలల్లో ఛైర్ పర్సన్ ఎంపిక జరుగలసిన సమయం లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కామారెడ్డి బల్దీయ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 49 మంది కౌన్సిలర్ ఉన్నా మున్సిపాలిటీ లో మ్యాజిక్ ఫిగర్ 25 ఏ పార్టీ కీ రాక పోవడంతో పార్టీల మార్పిడి,...