డిసెంబర్ 1 వరకు 99 శాతం గా మార్చాలి

  . . . జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   'మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష' లో మన జిల్లా లో నూటికి 92 శాతం ఉన్న వైరల్ లోడ్ శాతాన్ని డిసెంబర్ 1 వరకు 99 శాతంగా మార్చడానికి కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...