తక్షణమే అరెస్ట్ చేయాలి

  . . . కేంద్రమంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడు అనడం హాస్యాస్పధం   . . . సిట్ విచారణ పేరిట నిందితుణ్ణి తప్పించే ప్రయత్నం చేస్తున్న సర్కారు   మోర్తాడ్, బతుకమ్మ :   పొక్సో కేసు నిందితుడు అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా డిమాండ్ చేశారు. ఒక మైనర్...