పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి
ఆర్మూర్, బతుకమ్మ : పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని , విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఎంఈఓ నరేందర్ తెలిపారు. మంగళవారం ఆలూర్ మండల కార్యాలయంలో ఉపాధ్యాయులతో పదవ తరగతి విద్యార్థుల ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 40% కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల పై ప్రధానోపాధ్యాయులు అమలు పరుస్తున్న ప్రత్యేక కార్యాచరణ గురుంచి ప్రణాళిక అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షలలో మంచి ఫలితాల...