కోటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత
బతుకమ్మ , బాన్సువాడ : కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తగినన్ని మందులు లేక పేషంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా మొత్తంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నందువల్ల వచ్చిన పేషెంట్లకు ప్రిస్కేప్షన్ స్లిప్ లో నాలుగు లేక ఆరు మందులు మాత్రమే రాయడం జరుగుతుంది. తక్కువ మందులు ఇస్తున్నారని పేషంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే వైద్య సహాయం కోసం వస్తారని వారికీ అవసరమైన మందులు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రిస్కిప్షన్ రికార్డులో కూడా...