గణిత ఉపాధ్యాయుల కొరత..

ఆపద్బాంధవుడిగా గణిత ఉపాధ్యాయుడు బిచ్కుంద, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో చాలా ఉన్నత పాఠశాల్లలో గణిత ఉపాధ్యాయుల కొరత ఉంది. గణిత ఉపాద్యాయుల కొరతను తీర్చడానికి శేఖ్ అహ్మద్ అనే  ఎస్జీటీ ఉపాధ్యాయుడు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. కాగా ఇతను ఇప్పటి వరకు తన 14 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 80 శాతం సమయం విషయ నిపుణుల కొరతగల ఉన్నత పాఠశాల్లో భోదించడానికే వెచ్చించారు.  అయితే ఇందులో 4 సంవత్సరాలు రెగ్యులర్ నియమిత ఉపాధ్యాయునిగా బోధిస్తే 5...