ముప్కాల్ లో గన్ని బ్యాగుల కొరత
. . . రోడ్లపై, కల్లాల్లోనే ధాన్యం ముప్కాల్, బతుకమ్మ: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం రాశుల మాదిరిగా దిగుబడి వచ్చిన రైతులకు దిగులు తప్పడం లేదు. ధాన్యం ను కొనుగోలు చేయాలంటే ముందు తూకం జరగాలి. వడ్లను కల్లాలలో, రోడ్లపై ఆరబెట్టిన కర్షకులు మంచి తేమ శాతం వచ్చిన వాటిని ఎత్తి తరలించేందుకు గోనే సంచులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో రైతన్నలు అరి గోస పడుతున్నారు. దాదాపు కిలోమీటర్ రోడ్డులో ధాన్యంను...