వైద్యుల కొరత.. రోగుల వేతన..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు కొరత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు రుద్రూర్, బతుకమ్మ : ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేదిస్తోంది. దీంతో రోగుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సు, రోగులకు మందులు అందించే ఫార్మసిస్టు కొరతతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో చాలా రోజుల నుండి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు...