టీ హబ్ లో షార్ట్ సర్క్యూట్
. . . తృటిలో తప్పిన అగ్ని ప్రమాదం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో గల టీ హబ్ లొ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. టీ హబ్ కార్యాలయంలో ఉన్న ఏసీ కి గల వైర్లు ఒకదానికి ఒకటి తగిలి రాపీడితో ఈ ప్రమాదం సంబంధించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మీడియా సమాచారం కోసం టీ హబ్ కు వెల్లగా సమాచారం ఇవ్వడానికి అక్కడ...