పిట్లం మండలంలో కల్లు దుకాణాలు బంద్

పిట్లం, బతుకమ్మ :  పిట్లం మండల కేంద్రంలో కమిషన్ల కొరకు ఉన్నత నాయకులు వేధిస్తున్నారని కల్లు దుకాణంలు బంద్ చేయించారని గౌడ సంఘం నాయకులు ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు పిట్లం మండలంలో ఏ గ్రామంలో కూడా కల్లు దుకాన్లు మూసివేసిన దాఖలు లేవు. మండల కేంద్రంలోని ఎందుకు మూసివేసారని గౌడ సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని రాంపూర్, చిన్న కొడప్ గల్, తిమ్మా నగర్ కారేగాం ఇలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నా అక్కడ మాత్రమే కల్లు మాత్రం హెచ్చన్నగా కొనసాగుతుంది. అధికారులు మాత్రం...