నత్త నడకన వడ్ల కొనుగోళ్లు
. . . తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న రైతులు మోపాల్, బతుకమ్మ : గత నెల రోజుల నుండి వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామం లో గత నెల రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందోనని భయపడుతున్నారు. ధాన్యం ఎవరు దొంగలిస్తారో అని ధాన్యం కుప్పల వద్ద...