షాప్ లైసెన్స్ ఒకరిది అమ్మేది మరొకరు
కామారెడ్డి, బతుకమ్మ : నాలుగు ఎకరాలలో సిరి రైడర్ కంపెనీ సంబంధించిన మొక్కజొన్న గింజలను శ్రీనివాస ఫర్టిలైజర్స్ షాప్ లో తీసుకొని వేస్తే మొక్కజొన్న పెరగలేదని రైతు వంకేడి నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తిప్పపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తిప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు వాంకిడి నర్సారెడ్డి మాట్లాడుతూ నాలుగు ఎకరాల భూమిలో శ్రీనివాస ఫర్టిలైజర్ షాపులో సిరి రైడర్స్ మొక్కజొన్నలు 12 వేల రూపాయలు పెట్టి తీసుకోవచ్చామని, మొక్కజొన్న సరిగా మొలువ లేదని ఆవేదన...