అమెరికాలో కాల్పులు.. మరో తెలంగాణ విద్యార్థి మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన మరో  విద్యార్థి మృతి చెందాడు.  రంగారెడ్డి జిల్లాకు చెందిన గంప ప్రవీణ్  అమెరికాలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతూ  పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అమెరికాలో దుండగులు ప్రవీణ్‌ను గన్‌తో  కాల్చిచంపారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రం ప్రవీణ్‌ స్వస్థలం.