రవాణా శాఖ అధికారులు తనిఖీ లో దారుణం

  . . . . బొగ్గు లారీ ఢీకొని డి టి ఓ దుర్మరణం  వెబ్ డెస్క్ , బతుకమ్మ: బొగ్గు లారీలు లోడ్ కు మించి రవాణా చేస్తున్న విషయం తెలిసి తనిఖీలు చెపట్టిన రవాణా శాఖ అధికారులపై బోగ్గులారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో రవాణా శాఖ భూపలపల్లి డిటిఓ వేంకన్న అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఓవర్ లోడ్ వాహనాలపై ప్రత్యేక టీం తో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. పరకాల- భూపాలపల్లి జిల్లా చెల్పూర్...