చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో విస్తుపోయే విషయాలు

నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ముఠా టార్గెట్ వెస్ట్ బెంగాల్, చెన్నై, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో అమ్మకాలు వెబ్ న్యూస్, బతుకమ్మ:  చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులు రక్షించి, శిశు విహార్ కు తరలించారు. ఈముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టినట్లు విచారణలో తేలింది. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ముంబై, యూపీలోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది....