రేషన్ కార్డుదారులకు షాక్
ఈ యేడాది మహిళలకు బతుకమ్మ కానుకలు మహిళా సంఘాల గ్రూప్ లకేనా? నిజామాబాద్, బతుకమ్మ : బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయనుంది. అయితే ఈసారి రేషన్ కార్డు ఉన్న మహిళలకు పంపిణీ చేయకుండా కేవలం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఒక్కో చీర రూ.800 ఉండగా రెండేసి చీరలు చొప్పున రూ.1600 వరకు...