ఇరవై వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఎస్ హెచ్ ఓ
వెబ్ డెస్క్, బతుకమ్మ: అర్ధరాత్రి వరకు హోటల్ నడుపాల అయితే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేస్తున్న ఎస్ హెచ్ ఓ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రతి నెల రూ.50 వేలు ఇవ్వాలని ఓ హోటల్ యజమాని కి లంచం డిమాండ్ చేసిన టోలి చౌకి ఎస్ హెచ్ ఓ ఎల్.రమేష్ నాయక్. అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా హోటల్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేందుకే లంచం డిమాండ్. మొదట్లో రూ.10 వేలు.. ఆపై...