శివపుత్ర గణేష్ మండలి లడ్డూ రూ.2,65,000

  ఇందూర్, బతుకమ్మ :   నగరంలోని నాందేవ్ వాడలోని సీపీఎం కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన శివపుత్ర యూత్ గణేష్ మండలి లడ్డూ భారీ ధర పలికింది. గత పదకొండు రోజులుగా పూజలందుకున్న గణపయ్య లడ్డును శుక్రవారం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో రాహుల్ బాసిరి రూ.2,65,000 భారీ ధరతో లడ్డును దక్కించుకున్నారు.  వినాయకుడి వద్ద పూజలందుకున్న లడ్డును దక్కించుకుంటే ఏడాది పొడవునా మంచి జరుగుతుందని అందుకే ఎక్కువ ధర అయినా లడ్డును దక్కించుకున్నట్లు రాహుల్ బాసిరి తెలిపారు. భారీ ధరతో...