భారత సేవారత్న అవార్డుకు శివకుమార్ ఎంపిక
మనం బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించిన శివ హైదరాబాద్, బతుకమ్మ : మేము సైతం మీకోసం ఫౌండేషన్ ను స్థాపించి ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరికి ఎప్పుడు రక్తం అవసరమైన తాను 18 సార్లు రక్త దానం చేసి, తన ఫౌండేషన్ సభ్యుల ద్వారా 1500 మందికి రక్తం ఇప్పించి, 69 అన్నధాన కార్యక్రమాలు నిర్వహించి అన్నార్థుల ఆకలి తీర్చిన కట్టబోయిన శివకుమార్ యాదవ్ 2024 భారతసేవారత్న అవార్డుకు ఎంపికయ్యారు.హైద్రాబాద్ పట్టణానికి చెందిన శివ కుమార్ పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, ఎవరికైన...