శివాజీ వీరత్వం యావత్ భారత ప్రజలకు స్ఫూర్తిదాయకం

  . . . టీఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం, నాయకత్వం, దేశభక్తి భావాలు యావత్ భారత ప్రజలకు స్ఫూర్తిదాయకమని టీఎంఆర్ పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ అన్నారు. శుక్రవారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నగరంలోని ఆదర్శ్ నగర్ లో శివాజీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహానాయకుడని, స్వరాజ్య స్థాపకుడు, ప్రజా...