శివాజీ జయంతి శోభాయాత్ర కరపత్రాల ఆవిష్కరణ
బోధన్, బతుకమ్మ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ నెల 19న నిర్వహించనున్న భారీ శోభాయాత్రకు సంబంధించి కరపత్రాలను బోధన్ పట్టణంలో ఆవిష్కరించారు. హిందూ వాహిని బోధన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బోధన్ నగర కార్యవాహ దులిశెట్టి అనిల్ కుమార్ జీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ప్రాంత శిక్షణ టోలీ సభ్యుడు బండి శ్రవణ్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ తన చివరి శ్వాస వరకు హిందూ...