దాంపత్య జీవనానికి శివపార్వతులె ఆదర్శం

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దాంపత్య జీవనానికి శివపార్వతులె ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇందూర్ భక్త  బృందం  కమిటీ ఆధ్వర్యంలో వినాయక నగర్ బస్వ గార్డెన్లో గత ఏడు రోజులుగా బ్రహ్మ ఫణతుల మేఘరాజ్ శర్మతో  శ్రీ శివ పురాణ ప్రవచనము నిర్వహిస్తున్నారు. సోమవారం చివరి రోజు శివపార్వాతుల కళ్యాణానికి వేల సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ  అంగరంగ వైభోవంగా కల్యాణమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్...