మోర్తాడ్,బతుకమ్మ: మోర్తాడ్ మండలం శెట్ పల్లి గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని శనివారం డిఐఓ అశోక్ తనిఖీ చేశారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మారుతి, ఏఎన్ఎం సద్గుణ తదితరులు పాల్గొన్నారు.