మంజీరా లో చిక్కుకున్న గొర్రెల కాపరులు
. . . నదిలోనే 400 గోర్రేలు . . . సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం బతుకమ్మ: బిచ్కుంద. మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా నదికి వరద ఉద్రుతి పెరగడంతో పాటు నిజాం సాగర్ నుంచి నీటి విడుదల జరుగడంతో నదిలో కాపరులు, మూగజీవాలు చిక్కుకున్న ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లుర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో షెట్లూర్ , గుండె కల్లూరు గ్రామాలకు చెందిన ముగ్గురు...