కల్లు గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ గా శేఖర్ గౌడ్
. . . ఘనంగా సన్మానించిన బోర్గం గ్రామస్తులు మోపాల్, బతుకమ్మ : మోపాల్ మండలం బోర్గం గ్రామంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో ఉన్న లవకుశ ఆంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర కల్లు గీత కార్మికుల సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శేఖర్ గౌడ్‌కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ఈగ సంజీవ రెడ్డి, శేఖర్ గౌడ్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో...