దుర్గా నవరాత్రి ఉత్సవాలలో ఆకతాయిలకు చెక్ పెట్టిన షీ టీం
. . . సెప్టెంబర్ మాసంలో 80 హాట్స్ స్పాట్ లు తనిఖీ . . . 19 రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసులు నమోదు. . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షి టీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలందిస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు అల్లరి చేస్తూ...