మహిళల రక్షణ కోసమే షీ టీం 

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీంలను సంప్రదించాలని, కామారెడ్డి జిల్లా షీ టీం మహిళల రక్షణలో ముందుంటోందని, మహిళల రక్షణ కొరకే షీ టీంలని  ల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి జిల్లాలోని విద్యార్థినులు, మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న షీ టీం సభ్యులు సౌజన్య, ప్రవీణలను ఆయన అభినందించారు. పాఠశాలలు, కాలేజీల్లో "గుడ్ టచ్ - బ్యాడ్ టచ్" లాంటి కీలక...