పట్టుదలతో చదివింది..చిరంజీవిని కలిసింది..
... ఎప్ సెట్ స్టేట్ ర్యాంకర్ ను అభినంధించిన మెగాస్టార్ హైదరబాద్, బతుకమ్మ: తెలంగాణ ఈఎప్ సెట్ లో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన రుషి అనే విద్యార్థిని కలను నిజం చేశారు మెగాస్టార్ చిరంజీవి. పరీక్షలలో టాప్ ర్యాంక్ సాధిస్తే చిరంజీవిని కలిసేలా చేస్తానని రుషి తండ్రి చెప్పేవారు. తండ్రి చెప్పినట్టుగానే టాప్ ర్యాంక్ సాధించిన రుషిని.. చిరంజీవి తన నివాసంలో కలిశారు. విద్యార్థినిని అభినందించి.. లాప్ టాప్ బహూకరించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.