ముసురేసింది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దంచికొట్టిన వానలు రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు వాగులు, వంకలకు జలకళ శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు తొలిసారిగా పెరిగిన ఇన్ ఫ్లో ఉమ్మడి జిల్లాలో అప్రమత్తమైన అధికార యంత్రాంగాలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో వాన ముసురేసింది. వర్షకాలంలో తొలిసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడ తెరిపి లేని వానలు కురుస్తున్నాయి. వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడిచిన ఆషాడం ముగిసిన వర్షాల జాడ లేక రైతులు దిగాలు...