అమ్మాయిలకు అండగా షీ టీం
ఎస్ ఐ హరిబాబు బతుకమ్మ, నందిపేట్ : అమ్మాయిలకు అండగా వుంటూ షీ టీం ఎందరో అకయితలా ఆగడలను అరికట్టిందని నందిపేట్ ఎస్ ఐ హరిబాబు పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో గురువారం జరిగిన షీ టీం అవగాహన కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎస్ ఐ ప్రశాంగించారు. విద్యార్థినిల,యువతుల, ఉద్యోగినిల, మహిళలపట్ల ఎవరైనా పోకిరిలు అసభ్యకరంగా ప్రవర్తించిన ,ఈవ్‌టీజింగ్-వేధింపులకు గురి చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించి కఠినమైన శిక్షలు అనుభవించాల్సి...