సూపర్ బ్రెయిన్ యోగతో చురుకైనా మేధస్సు

  . . . అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందే జీవన్ రావు   హైదరాబాద్, బతుకమ్మ   ప్రతినిత్యం విధిగా సూపర్ బ్రెయిన్ యోగ (గుంజిళ్ళు) చెయ్యడం వల్ల చురుకైనా మేధస్సు లభిస్తుందని అంతర్జాతీయ గుంజిళ్ళ ప్రచారకులు అందె జీవన్ రావు అన్నారు. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, ఎల్ హంకలోని బర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సబ్సిడరీ ట్రైనింగ్ సెంటర్ లో సూపర్ బ్రెయిన్ యోగ పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ మేరకు సైనికులతో 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్...