సమాన విలువలు పంచితే అదే మాకు ఇచ్చే గౌరవం
. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బి. సుజాత నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమాజంలో సగభాగమని గుర్తించి సమాన విలువలు పంచితే అదే మాకు ఇచ్చే గౌరవం అని ఐద్వా జిల్లా కార్యదర్శి బి.సుజాత అన్నారు. నిజామాబాద్ నగరం లోని దుబ్బ బీసీ డిగ్రీ ఉమెన్స్ హాస్టల్ లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...