శంకర్ భవన్ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్, బతుకమ్మ :  ప్రధానమంత్రి శ్రీ నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధి జరుగుతుందని,  రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా శంకర్ భవన్  పాఠశాలను తీర్చిదిద్దాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  విద్యా శాఖ అధికారులకు సూచించారు.  నగరంలోని కోటగల్లి శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు.  కేంద్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి పీఎం శ్రీ పథకం కింద శంకర్ భవన్...