బల్దియాలో బేషరం పనులు
సార్ ను ప్రసన్నం చేసుకోవాలంటే సెక్షన్ లో కలువాల్సిందే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చిక్కింది చిన్న చేపే ఇంచార్జీ ఆర్ఐ వాంగ్మూలంలో అధికారుల పేర్లు బహిర్గతం అవినీతి అధికారులపై సిఫారసులకు పరిమితమౌతున్న ఏసీబీ చర్యలకు మోకాలడ్డుతున్న వైనంతో రెచ్చిపోతున్న లంచావతారాలు నిజామాబాద్, బతుకమ్మ : అవినీతి నిరోధక శాఖ రికార్డులలో అత్యంత అవినీతి శాఖాగా పేరుంది మున్సిపల్. అలాంటి శాఖలలో మున్సిపల్ కార్పొరేషన్ అంటే అక్కడ పైసలు లేనిదే ఎలాంటి పనులూ జరుగవు. అక్కడ అధికారులను కలువాలంటే ముందుగా సెక్షన్ లో...