నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గు చేటు 

కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తూ రాష్ట్రం పాట పాడుతున్న మానాల   బీజేపీ భీంగల్ మున్సిపల్  ఇన్ఛార్జీ ఆరే రవీందర్ భీమ్ గల్, బతుకమ్మ : కేంద్రం కేటాయించిన నిధులతోనే రాష్ట్రం ముందుకు సాగుతుంటే కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై నిరాధార ఆరోపణలు చేయడం, విమర్శించడం సిగ్గు చేటు అని భీమ్ గల్ మున్సిపల్ బీజేపీ ఇంచార్జ్ అరే రవీందర్ అన్నారు. సోమవారం  భీమ్ గల్ పార్టీ కార్యాలయంలో నిర్వహించి ప్రెస్ మీట్ లోఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్...